హే భగవాన్‌..!

ABN , First Publish Date - 2020-12-04T12:48:23+05:30 IST

మమ్మల్నే విజయం వరించేలా చూడు దేవుడా.. అంటూ ఇళ్లలో, ఆలయాల్లో చాలా మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నారు. తాను గెలిస్తే ఇష్టదైవాలకు పెద్ద ...

హే భగవాన్‌..!

ఫలితాలు అనుకూలంగా ఉండాలని వేడుకోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): మమ్మల్నే విజయం వరించేలా చూడు దేవుడా.. అంటూ ఇళ్లలో, ఆలయాల్లో చాలా మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నారు. తాను గెలిస్తే ఇష్టదైవాలకు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తానని, డివిజన్లలో చిన్నపాటి గుడులు కూడా కట్టిస్తామని కొంతమంది మొక్కుకున్నట్లు తెలిసింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ నియోజక వర్గాల్లోని కొంతమంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నగరంలోని పలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2020-12-04T12:48:23+05:30 IST