నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న గోడౌన్ వ్యాపారుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-02-22T19:33:07+05:30 IST

హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు.

నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న గోడౌన్ వ్యాపారుల అరెస్ట్

హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. గోల్నాకలోని ఓ ఆటో మొబైల్ షాప్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న గోడౌన్ వ్యాపారులు రవీందర్, శిశిరలను అరెస్ట్ చేసి... నకిలీ స్పేర్ పార్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని విచారణ నిమిత్తం అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.


Updated Date - 2020-02-22T19:33:07+05:30 IST