HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు
ABN , First Publish Date - 2021-11-24T16:56:04+05:30 IST
భారత ప్రభుత్వ..
భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).... వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్, ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్(ఐటీ)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
స్టయిపెండ్: నెలకు రూ.2500 చెల్లిస్తారు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 06
వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in/