Advertisement
Advertisement
Abn logo
Advertisement

గన్ మిస్‌ఫైర్ అయి వ్యక్తి మృతి

విజయనగరం: చింతలబెలగాంలో విషాదం చోటు చేసుకుంది. నాందేడ్‌లో కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్న భానుప్రసాద్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయి మృతి చెందాడు. ఫైరింగ్‌ శిక్షణ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో తోటి ఉద్యోగి తుపాకీ పేలింది. అది కాస్తా అక్కడే ఉన్న భానుప్రసాద్‌ ఛాతీలోకి దూసుకెళ్లడంలో భాను ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయారు.

Advertisement
Advertisement