జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణికి రూ.15వేల ఆర్థికసాయం
ABN , First Publish Date - 2022-01-29T09:09:30+05:30 IST
జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్ స్పోర్ట్స్ షాపు నిర్వాహకులు టి.హరీష్
కాకినాడ స్పోర్ట్స్, జనవరి 28: జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్ స్పోర్ట్స్ షాపు నిర్వాహకులు టి.హరీష్ రూ.15వేల ఆర్థికసాయం, షూ, ట్రాక్ సూట్‌ను శుక్రవారం అందజేశారు. ‘ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీలకు యాసిన్ ఎంపిక’ అని ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ పేజీలో ప్రచురితమైన వార్తకు స్పందించి ఈ సహాయం అందించారు.