ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్

ABN , First Publish Date - 2020-04-10T13:18:58+05:30 IST

ఆదిలాబాద్: జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని 19వార్డులను కంటోన్మెంట్ ఫరిధిలో చేర్చారు.

ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్

ఆదిలాబాద్: జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని 19వార్డులను కంటైన్మెంట్ ఫరిధిలో చేర్చారు. ఈ కాలనీల్లోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నేరేడుగొండ మండలంలోని మూడు, ఉట్నూర్ మండలంలోని 5 గ్రామాల్లోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎవరరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటించారు. 

Updated Date - 2020-04-10T13:18:58+05:30 IST