హైటెంపరేచర్‌ కార్బన్‌ కాంపోజిట్‌ పనులు షురూ

ABN , First Publish Date - 2020-08-15T10:25:39+05:30 IST

ఇబ్రహీంపట్నంలో బీడీఎల్‌కు చెందిన యూనిట్‌లో హైటెంపరేచర్‌ కార్బన్‌ కాంపోజిట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ..

హైటెంపరేచర్‌ కార్బన్‌ కాంపోజిట్‌ పనులు షురూ

అల్వాల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నంలో బీడీఎల్‌కు చెందిన యూనిట్‌లో హైటెంపరేచర్‌ కార్బన్‌ కాంపోజిట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ పనులను డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీ్‌షరెడ్డి ఢిల్లీ నుంచి  శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. భవిష్యత్తులో క్షిపణుల కోసం క్లిష్టమైన భాగాలను తయారు చేయడానికి కార్బన్‌ కాంపోజిట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ  దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ ఎంఎ్‌సఆర్‌ ప్రసాద్‌, రిటైర్డ్‌ కమడోర్‌ సిద్దార్థ మిశ్ర తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-15T10:25:39+05:30 IST