హోండా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్..

ABN , First Publish Date - 2021-09-07T23:37:03+05:30 IST

హోండా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్..

హోండా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్..

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కారు ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోండా కార్లపై రూ. 57,000 వరకు డిస్కౌండ్ ఆఫర్ ప్రకటించినట్లు హోండా కారు ఇండియా పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ సెప్టెంబర్ 30, 2021 వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. హోండా అమేజ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారుపై గరిష్టంగా రూ. 57,044 వరకు డిస్కౌంట్ లభించనుందని సంస్థ వెల్లడించింది.

Updated Date - 2021-09-07T23:37:03+05:30 IST