విమానయాన సంస్థలు ... భారీ నష్టాలు .. శీతాకాల కష్టాలు

ABN , First Publish Date - 2020-10-20T00:30:53+05:30 IST

పు కరోనా ఉధృతి కొనసాగుతోంటే, మరోవైపువిమానయాన సంస్థలు సుదీర్ఘమైన, శీతాకాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. విమానయాన సంస్థలకు ఈ పరిస్థఈితి... తీవ్ర ఆర్ధిక భారాన్ని మోపనుంది.

విమానయాన సంస్థలు ... భారీ నష్టాలు .. శీతాకాల కష్టాలు

న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతోంటే, మరోవైపువిమానయాన సంస్థలు సుదీర్ఘమైన, శీతాకాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. విమానయాన సంస్థలకు ఈ పరిస్థఈితి... తీవ్ర ఆర్ధిక భారాన్ని మోపనుంది. 

సెప్టెంబరు లో డీలా పడిన విమానయాన సంస్థలు...

కరోనావైరస్ ఆంక్షలు సడలించడంతో జూలైలో స్వల్పంగా కోలుకున్న తరువాత విమానయాన సంస్థలు మళ్ళీ పంజుకున్నాయి ఇక... శీతాకాలపు బుకింగ్‌లు అక్టోబర్ 25 నుండి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో శీతాకాలం విమానయాన సంస్థలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. అధికంగా లాభాలను తెచ్చిపెట్టే ‘వ్యాపార తరగతి’ ప్రయాణికులు కరోనా వైరస్ నేపధ్యంలో అంతగా ప్రయాణాలు చేయడంలేదు. ఈ క్రమంలో... బిజినెస్ క్లాస్ ప్రయాణికులు లేకపోవడం విమానయాన సంస్థలకు నష్టమే. 

Updated Date - 2020-10-20T00:30:53+05:30 IST