9 నుంచి హైసియా బిజ్‌సమ్మిట్‌

ABN , First Publish Date - 2021-04-02T13:18:59+05:30 IST

ఈ నెల 9న హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ‘బిజ్‌సమిట్‌ 2021’’ జరగనుంది. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలపై కొవిడ్‌ ప్రభావం...

9 నుంచి హైసియా బిజ్‌సమ్మిట్‌

హైదరాబాద్‌: ఈ నెల 9న హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ‘బిజ్‌సమిట్‌ 2021’’  జరగనుంది. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలపై కొవిడ్‌ ప్రభావం, కొత్తగా ఏర్పడుతున్న వ్యాపార అవకాశాలపై ఈ ఒక రోజు సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజ న్‌, కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ కీలకోపన్యాసం చేస్తారు.

Updated Date - 2021-04-02T13:18:59+05:30 IST