పాలసీదారులకు రూ. 867 కోట్ల బోనస్‌ - ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌...

ABN , First Publish Date - 2021-06-15T01:28:41+05:30 IST

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2021 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి... పాలసీదారులకు రూ. 867 కోట్ల వార్షిక బోనస్‌ను ప్రకటించింది.

పాలసీదారులకు రూ. 867 కోట్ల బోనస్‌ - ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌...

ముంబై : ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2021 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి... పాలసీదారులకు రూ. 867 కోట్ల వార్షిక బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ ఇప్పటివరకు    ప్రకటించిన అత్యధిక బోనస్‌ ఇది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పది శాతం అధిక బోనస్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటించింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఈ ఏడాది మార్చి 31 నాటికి అమల్లో ఉన్న పార్పిస్పేటింగ్‌ పాలసీలన్నీ కూడా ఈ బోనస్‌‌ను అందుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి. ఈ మొత్తాలను పాలసీ హోల్డర్ల ప్రయోజనాలకు జోడిస్తారు. ఈ బోనస్‌ ప్రకటన ద్వారా సుమారు 9.8 లక్షల మంది పార్టిస్పేటింగ్‌ పాలసీ హోల్డర్లకు  ప్రయోజనం చేకూరనుంది. జీవితంలో వివిధ దశలలో అందిస్తుంది. 

Updated Date - 2021-06-15T01:28:41+05:30 IST