WT20: విజయం వైపు పాకిస్తాన్.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-10-25T03:50:08+05:30 IST

పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా వెళుతోంది. పాక్ ఓపెనర్లు మహమ్మద్..

WT20: విజయం వైపు పాకిస్తాన్.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..

దుబాయ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా వెళుతోంది. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్(34 నాటౌట్: 30 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), బాబార్ అజామ్(35 నాటౌట్: 30 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) విజృంభిస్తుండడంతో పాకిస్తాన్ ధాటిగా ఆడుతోంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ పడకుండా 71 పరుగులు చేసింది. 

Updated Date - 2021-10-25T03:50:08+05:30 IST