Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఇండిగో’పై... ఇన్వెస్టర్ల దృష్టి...

ముంబై : దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్)’... ఈ స్టాక్ గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 7 శాతం పెరిగింది. దీంతో... ఇన్వెస్టర్ల దీనిపై దృష్టి పెడుతున్నారు. స్టాక్‌ ఎందుకు పెరిగింది ? ఇంకా పెరుగుతుందా ? ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టర్ల మెదళ్ళను తొలుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, ఆదాయాలు మెరుగవుతాయి, ప్రమోటర్ల వాటా విక్రయంపై ఆంక్షల ఎత్తివేసినపక్షంలో... వృద్ధి అవకాశాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగవుతుందన్న అంచనాల మధ్య ఈ స్టాక్‌ గత రెండు రోజులు ర్యాలీ చేసింది. 


Advertisement
Advertisement