పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్ 2-0తో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్‌పై గెలిచింది. బగాన్‌కిది వరుసగా రెండో గెలుపు.