Abn logo
Nov 23 2020 @ 02:23AM

పవన్‌కల్యాణ్‌పై నోరు పారేసుకోవడం హాస్యాస్పదం

Kaakateeya

డబ్బులు పంచకుండా ఒక్క డివిజన్‌లోనూ గెలవ లేని వారు.. ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మా నాయకుడు పవన్‌కల్యాణ్‌పై నోరు పారేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

టీఆర్‌ఎస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి.

- శంకర్‌ గౌడ్‌, జనసేన తెలంగాణ ఇన్‌చార్జి

Advertisement
Advertisement