నీతులు వల్లించిన జగన్‌ ఇప్పుడు

ABN , First Publish Date - 2020-09-21T08:17:48+05:30 IST

ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని నీతులు వల్లించిన జగన్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటని టీడీపీ కార్యదర్శి

నీతులు వల్లించిన జగన్‌ ఇప్పుడు

ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని నీతులు వల్లించిన జగన్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటని టీడీపీ కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ నజీర్‌ ప్రశ్నించారు.

విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లిని రూ.100 కోట్లు ఇచ్చి కొన్నారని ఆరోపించారు. 


Updated Date - 2020-09-21T08:17:48+05:30 IST