Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన

కడప : కడప జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. పులపత్తూరు, మందపల్లెలో వరద బాధితులతో జగన్ మాట్లాడనున్నారు. అలాగే భారీ వర్షాలకు తెగిన అన్నమయ్య ప్రాజెక్టును సైతం పరిశీలించనున్నారు. సహాయక చర్యలపై అధికారులతో జగన్ సమావేశం కానున్నారు.

Advertisement
Advertisement