జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

ABN , First Publish Date - 2021-10-18T08:24:22+05:30 IST

జన రంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం కవితల సంపుటాలను పంపగోరుతున్నాం. వచన కవితలు, పద్యాలు, గేయాలు, లఘు కవితలు, బాలగేయాల సంపుటాలు ఏవైనా 2017-2021 మధ్య...

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

జన రంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం కవితల సంపుటాలను పంపగోరుతున్నాం. వచన కవితలు, పద్యాలు, గేయాలు, లఘు కవితలు, బాలగేయాల సంపుటాలు ఏవైనా 2017-2021 మధ్య ప్రచురితమైన పుస్తకాలు ఒక ప్రతిని డిసెంబరు 31లోగా చిరునామా: నర్రా ప్రభావతి, 101, శంఖచక్ర నివాస్‌, అన్నపూర్ణ నగర్‌ 5వ లైన్‌ తూర్పు, గోరంట్ల, గుంటూరు- 522034, ఫోన్‌: 9247581825కు పంపాలి. ఎంపికైన కవులకు రూ.2వేల నగదు, శాలువా, జ్ఞాపికతో గుంటూరులో జరిగే సభలో సత్కారం ఉంటుంది.

రావి రంగారావు సాహిత్య పీఠం 


Updated Date - 2021-10-18T08:24:22+05:30 IST