జియో ‘నో డైలీ లిమిట్‌’ ప్లాన్లు

ABN , First Publish Date - 2021-06-12T06:04:15+05:30 IST

దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో 5 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి

జియో ‘నో డైలీ లిమిట్‌’ ప్లాన్లు

 5 ప్రీపెయిడ్‌ పథకాల విడుదల


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో 5 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రోజువారీ డేటా వినియోగ పరిమితి లేని ఫ్రీడం ప్లాన్లని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్లాన్ల వినియోగదారులకు కూడా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ తదితర సమాచార, యుటిలిటీ యాప్స్‌కు ఉచిత యాక్సెస్‌ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. 





జియో ‘నో డైలీ లిమిట్‌’ ప్లాన్లు 

రుసుము కాలపరిమితి డేటా 

(రూ.) (రోజులు) (జీబీ)

127          15        12

247          30       25

447          60     50

597          90     75

2,397 365 365


Updated Date - 2021-06-12T06:04:15+05:30 IST