జానారెడ్డిపై కేసీఆర్ తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2021-08-01T01:58:31+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిపై కేసీఆర్ తప్పుడు

జానారెడ్డిపై కేసీఆర్ తప్పుడు ప్రచారం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నాయకుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. అబద్దాలు చెప్పడం కేసీఆర్ స్థాయికి తగదన్నారు. జానారెడ్డి ఎప్పుడూ టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని అనలేదన్నారు. 

Updated Date - 2021-08-01T01:58:31+05:30 IST