పోలీసుల సోదాలపై కూన రవి భార్య ప్రమీల ఆవేదన

ABN , First Publish Date - 2021-04-11T02:56:20+05:30 IST

పోలీసుల సోదాలపై కూన రవి భార్య ప్రమీల ఆవేదన

పోలీసుల సోదాలపై కూన రవి భార్య ప్రమీల ఆవేదన

శ్రీకాకుళం: పోలీసుల సోదాలపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అమె ప్రశ్నించారు. రవి లేని సమయంలో 80 మంది పోలీసులు తమ ఇంటిని చుట్టుముట్టారని మండిపడ్డారు. దౌర్జన్యంగా ఇంట్లో సోదాలు చేశారన్నారు. ఆరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ప్రమీల ఆరోపించారు

Updated Date - 2021-04-11T02:56:20+05:30 IST