కూచిపూడి కష్టాలు.

ABN , First Publish Date - 2020-07-29T22:05:50+05:30 IST

కూచిపూడి.. తెలుగువారికి ప్రత్యేకమైన నాట్యకళ.

కూచిపూడి కష్టాలు.

కూచిపూడి.. తెలుగువారికి ప్రత్యేకమైన నాట్యకళ. ప్రపంచం మెచ్చిన అందమైన నృత్యం. అటువంటి కూచిపూడి నాట్యకళాకారులు కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గురువులకు శిష్యులు లేక, శిష్యులకు ప్రదర్శనలు లేక అవస్థలు పడుతున్నారు. కూచిపూడి నాట్యాన్ని జీవనాధారంగా ఎంచుకున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అవకాశాలు దూరమవడం అనివర్య పరిణామంపైన కనీసం ప్రభుత్వాలైనా తమను ఆదుకుంటాయన్నవారి ఆశ నెరవేరడంలేదు. బుధవారం కూచిపూడి నాట్యాచార్యులు వెంపటి చిన సత్యం వర్థంతి.. ఈ సందర్భంగా తమ గోడును ప్రపంచానికి తెలియచెప్పడానికి సేవ్ కూచిపూడి ఆర్టిస్టు సంస్థ పూనుకుంది. నాట్య విలాపం పేరుతో కళాకారుల కష్టాలను చక్కని నృత్య రూపకంగా రూపొందించింది. పై వీడియో చూడండి..

Updated Date - 2020-07-29T22:05:50+05:30 IST