కర్నూలు: హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా

ABN , First Publish Date - 2021-01-12T16:20:48+05:30 IST

ఆలూరు వద్ద హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది.

కర్నూలు: హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా

కర్నూలు జిల్లా: ఆలూరు వద్ద  హైడ్రోజన్ క్లోరిక్ యాసిడ్ ట్యాంకర్  బోల్తా పడింది. కర్నూలు నుంచి కర్నాటక రాష్ట్రంలోని హోస్పెట జిందాల్ పరిశ్రమకు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో టాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అప్రసమత్తమై ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రాకుండా నివారణ చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - 2021-01-12T16:20:48+05:30 IST