Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 16 2021 @ 18:09PM

‘మతమార్పిడులపై సమాచారం ఇవ్వాలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది’

అమరావతి: జాతీయ ఎస్సీ కమిషన్‌కు మతమార్పిడులపై సమాచారం ఇవ్వాలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలో కఠినంగా సవరణలు చెసినా పుట్టగొడుగులుగా వెలుస్తున్న చర్చీలకు నిధులు ఏక్కడ నుండి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. దేవాలయాల ఆదాయంతో పూజారులకు జీతాలు ఇస్తున్న విధంగానే పాస్టర్లకు జీతాలు చర్చీల నుండి వచ్చే ఆదాయంతోనే ఇవ్వాలన్నారు. 

Advertisement
Advertisement