‘లాక్‌డౌన్ కారణంగా కొన్ని వేల జీవితాలు ప్రశ్నర్థకమయ్యాయి’

ABN , First Publish Date - 2020-06-05T18:09:25+05:30 IST

విజయవాడ: లాక్‌డౌన్ కారణంగా ఫ్లెక్సీ, యాడ్స్ వ్యాపారాలు సంక్షోభంలో కూరుకుపోయాయని..

‘లాక్‌డౌన్ కారణంగా కొన్ని వేల జీవితాలు ప్రశ్నర్థకమయ్యాయి’

విజయవాడ: లాక్‌డౌన్ కారణంగా ఫ్లెక్సీ, యాడ్స్ వ్యాపారాలు సంక్షోభంలో కూరుకుపోయాయని.. కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్థకంగా మారిపోయాయని ఏపీ ఫ్లెక్సీ, ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లతీఫ్ తెలిపారు. వేలాది మంది ఉపాధి కోల్పోయారని.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొటున్నామన్నారు. లాక్‌డౌన్ సమయంలో కరెంట్ బిల్లులను రద్దు చేసి ఆదుకోవాలని లతీఫ్‌ కోరారు.


Updated Date - 2020-06-05T18:09:25+05:30 IST