ఎల్‌ఎండీ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-08T02:05:41+05:30 IST

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోయర్ మానేరు డ్యామ్‌

ఎల్‌ఎండీ గేట్లు ఎత్తివేత

కరీంనగర్: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో డ్యామ్ 18 గేట్లను అధికారులు ఎత్తారు. డ్యామ్‌లోకి  రెండు లక్షల 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద ఉంది. రెండు లక్షల 60 వేల ఔట్ ఫ్లో వరద నీటిని బయటకు వదులుతున్నారు. ఎల్‌ఎండీలోకి మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. 

Updated Date - 2021-09-08T02:05:41+05:30 IST