Abn logo
Aug 5 2020 @ 01:04AM

తాజ్‌ జీవీకే నష్టం రూ.17 కోట్లు

కొవిడ్‌, లాక్‌డౌన్‌ల ప్రభావంతో తాజ్‌ జీవీకే హోట ల్స్‌ వ్యాపారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో ఒక హోట ల్‌ మాత్రమే పని చేసిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ ఆదాయం ఏకంగా రూ.72.36 కోట్ల నుంచి రూ.3.3 కోట్లకు తగ్గింది. రూ.16.89 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5.6 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement