Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెద్ద శబ్దంతో త్రేనుపు.. ప్రపంచ రికార్డు బద్దలు..!

ఇంటర్నెట్ డెస్క్: పెద్ద శబ్దంతో త్రేన్చిన ఓ వ్యక్తి పుష్కరకాలం నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఏకంగా 112.4 డెసిబెల్స్ స్థాయిలో త్రేన్చిన ఆస్ట్రేలియా వాసి నెవిల్ షార్ప్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుమునుపు...బ్రిటన్‌కు చెందిన పాల్ హన్ పేరిట ఈ రికార్డు ఉండేది. దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆయన.. 109.6 డెలిసిబెల్స్ శబ్దంతో త్రేన్చి రికార్డు సృష్టించాడు. తాజాగా నెవిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని నెవిల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement