గోల్ఫర్‌ దీక్షకు లక్కీ చాన్స్‌

ABN , First Publish Date - 2021-07-30T09:24:43+05:30 IST

ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో తలపడుతున్న భారత్‌కు ఉత్సాహాన్నిచ్చే వార్త ఇది. దీక్షా డాగర్‌కు విశ్వక్రీడల బరిలోదిగే అవకాశాన్ని అంతర్జాతీయ గోల్ఫ్‌ సమాఖ్య...

గోల్ఫర్‌ దీక్షకు లక్కీ చాన్స్‌

ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో తలపడుతున్న భారత్‌కు ఉత్సాహాన్నిచ్చే వార్త ఇది. దీక్షా డాగర్‌కు విశ్వక్రీడల బరిలోదిగే అవకాశాన్ని అంతర్జాతీయ గోల్ఫ్‌ సమాఖ్య (ఐజీఎఫ్‌) కల్పించింది. అదితీ అశోక్‌తో కలిసి దీక్ష భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. సౌతాఫ్రికాకు చెందిన పౌలారెటో ఒలింపిక్స్‌ నుంచి వైదొలగడం, ఆమె స్థానంలో తమ ప్లేయర్‌ను పంపేందుకు ఆస్ట్రియా నిరాకరించడంతో..రిజర్వ్‌ జాబితాలో ఉన్న దీక్షకు చాన్స్‌ దక్కింది. 


Updated Date - 2021-07-30T09:24:43+05:30 IST