పూజారిని బెదరించిన మదర్సా టీచర్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-28T16:07:43+05:30 IST

ఉత్తరాఖండ్ పూజారిని శిరచ్ఛేదం చేస్తే కోటిరూపాయల రివార్డు ప్రకటించిన మదర్సా టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు....

పూజారిని బెదరించిన మదర్సా టీచర్ అరెస్ట్

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ పూజారిని శిరచ్ఛేదం చేస్తే కోటిరూపాయల రివార్డు ప్రకటించిన మదర్సా టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ పూజారిని శిరచ్ఛేదం చేస్తే కోటి రూపాయల రివార్డు ఇస్తామని 32 ఏళ్ల మదర్సా టీచరును బరేలీ పోలీసులు అరెస్టు చేశారు. మదర్సా టీచర్ బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. పూజారి చేసిన వ్యాఖ్యలపై మదర్సా టీచర్ ఈ ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక మదర్సా టీచరును అరెస్టు చేశారు. ముస్లిములందరినీ ఉత్తరాఖండ్ నుంచి తరలించాలని ప్రకటన చేసిన పూజారిపై మదర్సా టీచర్ ఈ రివార్డు ప్రకటించారు. సోషల్ మీడియాలో మానసికంగా అస్థరంగా ఉండటంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని, దీనికి టీచర్ క్షమాపణలు చేశారు.

Updated Date - 2021-06-28T16:07:43+05:30 IST