Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అనంతపురం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పుట్టపర్తిలో చిత్రావతిబ్రిడ్జిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement