ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2020-08-13T14:24:35+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుస్తోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమాచారం

మంచిర్యాల: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 25916 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 16378 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 11.8169 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2020-08-13T14:24:35+05:30 IST