Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-18T13:30:19+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ ఫ్లో 12,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 12,277 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.6475 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-18T13:30:19+05:30 IST