Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌

కావలసినవి: కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 300 ఎంఎల్‌, హంగ్‌ కర్డ్‌ - 100గ్రా,  క్రీమ్‌- 100ఎంఎల్‌, మామిడి పండ్లు - రెండు, పంచదార - 100గ్రా.


తయారీ విధానం: హంగ్‌ కర్డ్‌ను చిలకాలి. తరువాత పంచదార పొడిని కలపాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ పాలు, కుకింగ్‌ క్రీమ్‌ వేసి కలియబెట్టాలి. మామిడి పండును చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి వేయాలి. ఒక ట్రేలో పోయాలి. డబల్‌ బాయిలర్‌లో పెట్టి ఓవెన్‌లో(120డిగ్రీల సెంటీగ్రేడ్‌) అరగంటపాటు బేక్‌ చేయాలి. మామిడి పండు ముక్కలతో గార్నిష్‌ చేసుకుని చల్లటి మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌ను సర్వ్‌ చేసుకోవాలి.


ఉసిరికాయ జ్యూస్‌కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీం
Advertisement