ఏడుగురు మావోలు అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-23T21:53:42+05:30 IST

ఏడుగురు మావోయిస్టులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏడుగురు మావోలు అరెస్ట్

ములుగు: జిల్లాలో సంచలనం. ఏడుగురు మావోయిస్టులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రెషర్ కుక్కర్ బాంబ్, బీర్ బాంబ్, బొంగు బాంబ్, టిఫిన్ బాంబ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టులను ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.  మావోల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2021-02-23T21:53:42+05:30 IST