Abn logo

మసాలా ఫిష్ ఫ్రై (వీడియో)

ఫిష్ అంటే సాధారణంగా ఇష్టపడని వారుండరు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే లొట్టలేసుకుంటూ తింటుంటారు. అలాంటి మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే ఈజీగా మీకే అర్ధమవుతుంది. పై వీడియోలో చూపించిన విధంగా తయారీకి కావల్సిన పదార్ధాలను తీసుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే చూసేయండి.

పాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌టిక్కామంచూరియాఫిష్‌ కేక్‌ఫింగర్స్‌కట్‌లెట్స్‌
Advertisement