Abn logo
Oct 30 2020 @ 14:50PM

ఎమ్మెల్సీ కవితను అభినందించిన మంత్రి అల్లోల

Kaakateeya

హైదరాబాద్‌: ఎమ్మెల్సీగా బాధ్యతలుస్వీకరించిన కల్వకుంట్ల కవితను అటవీ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అభినందించారు. ఈమేరకు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆయన భేటీ అయ్యారు.ఈసందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల వల్ల తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్నపధకాలు, అభివృద్ధి దేశానికి రోల్‌మోడల్‌గా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌నేతృత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. 

Advertisement
Advertisement