Abn logo
Sep 14 2021 @ 18:55PM

సైదాబాద్‌ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఘటనపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సైదాబాద్‌లో చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని మల్లారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఈ వాఖ్యలు చేసారు. సైదాబాద్ ఘటన ఘోరమన్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామన్నారు.