Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 30 2021 @ 21:27PM

అదుపు తప్పిన ట్రాక్టర్: డ్రైవర్ మృతి

సిద్దిపేట: జిల్లాలోని  హుస్నాబాద్ పట్టణంలోగల కేబి కాలానీలో ట్రాక్టర్ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం  తప్పింది. ట్రాక్టర్ డ్రైవర్ రాజుకు గాయాలయ్యాయి. చికిత్స కోసం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ రాజు మృతి చెందాడు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement