Abn logo
Oct 26 2021 @ 14:34PM

17 మంది సీఎంలలో జగన్‌ది ప్రత్యేక చరిత్ర: ఎమ్మెల్యే రోజా

కడప: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీలో పనిచేసిన 17 మంది సీఎంలలో జగన్‌ది ప్రత్యేక చరిత్ర అని కొనియాడారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను, ఏపీ ప్రజలకు ఏమీ చేయని బీజేపీకి బద్వేల్‌ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption