వాలంటీర్ల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-20T21:20:07+05:30 IST

వాలంటీర్ల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

వాలంటీర్ల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

అనంతపురం: జిల్లాలోని గుంతకల్లు లో 12వ వార్డు సచివాలయాన్ని ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాలంటీర్ల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయని వాలంటీర్ రాజుని సస్పెండ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

Updated Date - 2021-01-20T21:20:07+05:30 IST