మ్యాన్‌కైండ్ ఫార్మా...మళయాళ సినీ నటుడు మోహన్‌లాల్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. కంపెనీ ఉత్ప త్తులకు మోహన్ లాల్ ప్రచారంతో మరింత ప్రాచుర్యం లభిస్తుందని పేర్కొంది.