Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరులో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నిల పోలింగ్

నెల్లూరు: ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ కొనసాగనుంది. మొత్తం 54 డివిజన్లు ఉండగా వాటిలో ఏకగ్రీవమైనవి మినహా మిగిలిన 46 డివిజన్లలో బ్యాలెట్‌ పత్రాలతో ఓటింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement