Shamshabad: డబ్బుల విషయంలో తమ్ముడిని హత్య చేసిన అన్న..

ABN , First Publish Date - 2021-10-31T15:29:17+05:30 IST

శంషాబాద్‎లో దారుణ హత్య జరిగింది. వనపర్తి ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మద్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో చిన్నపాటి గొడవ తమ్ముడి

Shamshabad: డబ్బుల విషయంలో తమ్ముడిని హత్య చేసిన అన్న..

రంగారెడ్డి: శంషాబాద్‎లో దారుణ హత్య జరిగింది. వనపర్తి ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మద్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో చిన్నపాటి గొడవ తమ్ముడి హత్యకు దారి తీసింది. డబ్బుల విషయమై ఇద్దరు ఒకరినొకరు దూషించుకున్నారు. ఆగ్రహానికి గురైన అన్న శ్రీనివాసులు తమ్ముడు యాదగిరిపై అన్న దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-31T15:29:17+05:30 IST