Abn logo
Sep 29 2021 @ 07:12AM

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 65,173 క్యూసెక్కులు కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 310.84 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...