నల్లమల్ల అటవీ ప్రాంతంలో కుంగిన రోడ్డు..

ABN , First Publish Date - 2020-08-16T01:28:46+05:30 IST

ఆమ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి కుంగిపోయింది.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో కుంగిన రోడ్డు..

నాగర్ కర్నూల్: ఆమ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి కుంగిపోయింది. ఘాట్‌లలో పలు చోట్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. అయితే రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయ ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు రహదారి మరమ్మతు పనులు చేపట్టారు.

Updated Date - 2020-08-16T01:28:46+05:30 IST