15500 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-06-14T06:44:58+05:30 IST

15799 (+129) నిఫ్టీ 15567-15835 పా యింట్ల మధ్యన కదలాడి 129 పాయింట్ల లాభంతో 15799 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 15500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది...

15500 దిగువన బేరిష్‌  -ఆస్ర్టో గైడ్‌

  • (జూన్‌ 14-18 తేదీల మధ్య వారానికి)


గత వారం నిఫ్టీ : 

15799  (+129) నిఫ్టీ 15567-15835 పా యింట్ల మధ్యన కదలాడి 129 పాయింట్ల లాభంతో 15799 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 15500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన .సగటు స్థాయిలు 15152, 14935, 14328, 13633 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 16100 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 15500 నిరోధ స్థాయిలు:   15950, 16025, 16100 (15875 పైన బుల్లిష్‌) మద్దతు స్థాయిలు: 15650, 15575, 15500 (15725 దిగువన బేరిష్‌)  

Updated Date - 2021-06-14T06:44:58+05:30 IST