నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండలం, అక్బర్ నగర్‌లో తల్లి కొడుకుల అదృశ్యం కలకలం రేపుతోంది. టైలర్ షాప్‌కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి.. తల్లి ఉదయాత్రి, కొడుకు సుశావ్‌ను తీసుకుని వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.