క్వార్టర్స్‌లో జొకో, హలెప్‌

ABN , First Publish Date - 2020-09-19T09:08:00+05:30 IST

నొవాక్‌ జొకోవిచ్‌ ఇటలీ ఓపెన్‌లో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తున్నాడు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్లో జొకో...

క్వార్టర్స్‌లో జొకో, హలెప్‌

రోమ్‌: నొవాక్‌ జొకోవిచ్‌ ఇటలీ ఓపెన్‌లో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తున్నాడు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్లో జొకో 7-6, 6-3తో ఫిలిప్‌ క్రాజినోవిచ్‌పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ సిమోనా హలెప్‌ 7-5, 6-4తో డయానా యాస్ట్రిమిస్కాపై, కరోలినా ప్లిస్కోవా 6-4, 6-3తో అన్నా బ్లింకోవాపై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు. 

Updated Date - 2020-09-19T09:08:00+05:30 IST