Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వాయిదా

అమరావతి: ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వాయిదా పడింది. రూ.400 కోట్ల నిధుల బదలాయింపునకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు రిజిస్ట్రార్‌తో సమావేశాన్ని ఉద్యోగులు బహిష్కరించారు. నిధులు తేలే వరకు సహకరించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో స్నాతకోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. 


Advertisement
Advertisement